అవును  దాల్చిన చెక్క,దీనితో తయారయ్యే పోడి వల్ల కూడా మనకు అమేజింగ్ బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ఇది మనలోని కొవ్వుని కరిగించి,మన బరువు తగ్గించేలా చేస్తుంది.
2. దాల్చిన చెక్కతో చేస్న టీ తాగడం వల్ల దగ్గు,జలుబు ను దూరం చేసుకోవచ్చు.
3. దాల్చిన చెక్కలో వుండే యాంటీ -బాక్టీరియల్ గుణాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ,రక్తంలో ని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
4. ఇక దీనితో పాటు జీలకర్రను కూడా కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయట.
5. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు రక్త నాళాలలోని అడ్దంకులను తొలగిస్తుంది.

No comments:

Post a Comment