బోండా ఉమగారు ఇప్పుడు మీరు హ్యాపీనా ..చిన్నారి చనిపోయింది మీకు చాలావరకు లైన్ క్లియర్ అయిపోయింది ఇక కబ్జా చేసిన ఇంటిని,మన "లా" లో ఉన్న లొసుగులను ఉపయోగించి ,వాళ్ళ కుటుంబ కలహాలను అడ్వాంటేజ్ గా తీసుకొని మీ పని చక్కబెట్టుకోవచ్చు .


బోండా ఉమా కబ్జాలు శృతిమించాయి ,కేన్సర్ వచ్చిన చిన్నారి ఇంటిని కబ్జా చేసి ,సట్టిల్మెంట్ కోసం ఫోర్స్ చేసారు ...భర్త నిర్లక్ష్యానికీ గురి అయ్యి ,క్యాన్సర్ సోకిన చిన్నారితో ఒంటరిగా జీవిస్తున్న మహిళ ఉంటున్న ఇంటిని కబ్జా చేసారు .ఇప్పుడు ఆ చిన్నారి చనిపోయింది. పసిదాని చావులో మన అందరి పాత్రా ఉంది ,కబ్జా చేసారు అని చెప్పిన ఒక వర్గం మీడియా స్పందించదు ,పోలీసులు చర్యతీసుకోవాలంటే సివిల్ కేసు ,భర్త ,భర్త తరుపువాళ్ళు ఎప్పుడు చిన్నారి చనిపోతుందా వెయిట్ చెయ్యడం .ఇన్నీ కష్టాల్లో కూడా పాపం ఒంటరితల్లి పోరాడలేక చెయ్య అందించే సాయం లేక ఒక పసిప్రాణం ఆవిరి అయిపోయింది .ఒక పక్కన బోండా ఉమా ని ఎదిరించలేక ,ఉన్న ఇంటిని ఎలా కాపాడుకోవాలో తెలియక ,ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక ఆ ఇల్లాలు ఎంత నరకయాతన పడిఉంటుందో కదా ."అయన "వస్తే మహిళలకు భద్రత ఉంటుంది అని టీవీ యాడ్ లు ఇచ్చారు ,ఇప్పుడు ఆ ఏమ్మెల్యే లే ఇలా చేస్తున్నారు . తిలాపాపం తల పిడికెడు .తాగి కారు నడిపి చచ్చినోడిని దేశభక్తుడిలా చూపించిన మీడియా ఇప్పుడు ఈ పాపా మరణాన్ని ఎలా కవర్ చేస్తుందో చూద్దాం .ఇప్పుడు ఈ పోస్ట్ ని కూడా రాజకీయ కోణం లో చూసి కామెంట్స్ చేస్తారు .మనము ఇంతే..

బాసు, ఈ పొస్ట్ నచ్చితే లైక్ కొట్టు లేదంటే షేర్ కొట్టు , మొత్తానికి నాకు జై కొట్టు........

No comments:

Post a Comment