నాగచైతన్య. సమంత ప్రేమలో ఉన్నారనే ప్రచారం దాదాపు ఏడాది నుంచి గట్టిగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అది పీక్స్ కు వెళ్లింది! ఈ విషయం పై స్పందిస్తూ సమంత ఊరడింపుగా మాట్లాడుతోంది.. ఆ ప్రచారానికి పెట్రోల్ పోస్తోంది. చైతూ మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు!

గడచిన వారం పది రోజులుగా సమంత-నాగచైతన్యలపై గ్యాసిప్ లే గ్యాసిప్ లు. దీనికి తోడు..ఏంటి సంగతి అని అడిగితే..’నేనేం కాదనడం లేదుగా..నేనే చెబుతా అంటున్నాను’ అంటోంది సమంత. చైతూ అయితే ఫ్రెండ్స్ ప్రస్తావించినా నవ్వేసి..’లీవిట్ యార్’..అంటున్నాడని వినికిడి. సరే గ్యాసిప్ లు అంటే ఓకె.
మరి ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరో డెవలప్ మెంట్ . నాగార్జున కూడా చైతూ, సమంత తో పెళ్ళి పట్ల పాజిటివ్ గా స్పందించ్చినట్లు తెలుస్తుంది. 

నాగ చైతన్య సమంత ప్రేమించుకున్నారన్నది నిజం. నాగ చైతన్య సమంతతో పెళ్ళి కి నాగార్జునను పెర్మిషన్ అడిగాడు అన్నది నిజం. నాగార్జున పెళ్ళి కి ఒప్పుకున్నది నిజం..అని మీడియ వర్గాలు కోడై కూస్తున్నాయి.అయినా అన్నౌన్స్ చేసేవరకు మనంకూడా ఒక కంక్లూజన్కుకూ  రాకుడదుగా మరి.

No comments:

Post a Comment