చాల రోజులు గా ఇటు తెలుగు ఇండస్ట్రీ లోను,అటు తమిళ ఇండస్ట్రీ లోను నాగ చైతన్య సమంతా ల పెళ్లి విషయం హాల్ చల్ చేస్తుంది.ఇది వరకు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సమంతా తాను సినిమా ఇండస్ట్రీ కే చెందినా వ్యక్తీ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం,వీరిద్దరూ సీక్రెట్ గా బెంగళూరు వెళ్లి సినిమా చూసి రావడం,చైతు రాబోయే సినిమా లో సమంతా హీరోయిన్ అనే వార్తలు రావడం తో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్టు అందరు అనుకుంటున్నారు.

ఈ పెళ్లి విషయం పై నాగార్జున,నాగ చైతన్య ల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.ఈ పెళ్లి విషయం గురించి నాగార్జున సీరియస్ గా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.నాగార్జున తన పరపతిని అంతా ఉపయోగించి వీరి వివాహాన్ని కాన్సిల్ చేయించాడని టాక్.నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తో అటు సమంతా ఇటు నాగ చైతన్య సైలెంట్ అయిపోయారని,వీరిద్దరి పెళ్లి దాదాపు కాన్సిల్ అయిపోయిందన్న వార్త సినిమా ఇండస్ట్రీ వినిపిస్తోంది.

No comments:

Post a Comment