పాములలో ప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా జాతులు ఉన్నాయి. వీటిలో కేవలం 200 మాత్రమే విషపూరితమైనవి. ప్రతి ఏడాది దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకీ వాటిలో కేవలం 52 విష సర్పాలు ఉన్నాయి. ఈ 52లో కూడా 5 పాములు మాత్రమే అత్యంత విషం కలిగి ఉన్న పాములుగా గుర్తించారు. అవి కరిస్తే 3 గంటల లోపే మనిషి చనిపోతాడు. ఆ 3 గంటల వ్యవధిలోనే ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుంది.. లేకపోతే ఇక అంతే సంగతి.
అసలు... కరిచిన పాము విశాముదా కాదా అనేది తెలుసుకోవడం ఎలా అన్న సందేహం అందరిలో ఉంటుంది. అది తెలుసుకోవాలంటే... పాము కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని అర్ధం. అదే మూడు లేదా అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.
పాము కరిచిన చోటనుండే అది మన శరీరమంతా వ్యాపిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. కరిచిన చోట నుండి ముందు గుండెకు చేరి ఆ తరువాత ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. ఇలా విశామంతా అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆ మూడు గంటల లోపే చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.
విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడు, బెల్టు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. ఎంత గట్టిగా అంటే ఆ భాగం నుండి ఇక రక్త ప్రసరణ జరగలేనంత గట్టిగా కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది.. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేసిన తరువాత మనిషి సృహలోకి వస్తాడు.
పాము సైజుని బట్టి దానిలో 1 నుండి 850 ML వరకు విషం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాని వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!
ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే… పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
దయచేసి ఈ విషయాన్ని అందరితో షేర్ చేయండి..!! ముఖ్యంగా ఊళల్లో ఉండే వారికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.!!

No comments:

Post a Comment