డైరీ ఫుడ్స్: డైరీ ఫ్రొడక్ట్స్ లో ఉండే క్యాల్షియం శరీరంలో మ్యూకస్ ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. వీటికి ప్రత్యామ్యాయంగా లోఫ్యాట్ కలిగిన ఫ్రోజ్ పెరుగు తీసుకోవచ్చు.
అసిడిక్ ఫుడ్స్: అసిడిక్ ఫుడ్స్ కు కంప్లీట్ గా దూరంగా ఉండాలి. అసిడిక్ ఫుడ్స్ లో రెడ్ మీట్ లో ఎక్కువ అసిడిక్ లక్షనాలుండి, నేచురల్ అసిడ్స్ తో కలిసిపోవడం వల్ల త్వరగా జబ్బుపడేందుకు కారణం అవుతాయి
   
  షుగర్స్ ఫుడ్స్: ఆర్టిఫిషియల్ షుగర్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తాయి. దాంతో మరింత అనారోగ్యానికి గురికావల్సి వస్తుంది. 
ఫ్యాటీ ఫుడ్స్: కోల్డ్ అండ్ కఫ్ తో బాధపడేటప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఇవి శరీర ఆరోగ్యంను బలహీనపరిచి త్వరగా సిక్ అయ్యేలా చేస్తాయి. 
ఫాస్ట్ఫుడ్స్:జలుబుతో బాధపడుతున్నప్పుడు,జీరో న్యూట్రీషియన్స్, అధిక క్యాలరీలున్న ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల, బాడీ మెటబాలిజం రేటును తగ్గించేసి, వ్యాధులను మరియు ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కొనే శక్తిని తగ్గిస్తుంది.

No comments:

Post a Comment