ఇకనుండి సినిమా థియేటర్ లలో సినిమా ప్రసారానికి ముందు జాతీయగీతం పాడవలసిందే  సుప్రీంకొర్టు ఈ రొజు అద్భుతమైన తీర్పు యిచ్చింది ...ధియేటర్లలొ సినిమా వెసేముందు తప్పని తరిగా జాతీయ గీతాన్ని Play చేయాలి...దేశంలొని ప్రతి ధియేటరులొనూ, ప్రతి Show ముందు తప్పనిసరి జాతీయగీతం ఆలపించాలని సుప్రీంకొర్టు ఆదేశించింది

No comments:

Post a Comment