ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన బొమ్మతో కూడిన స్కూల్ బ్యాగులు తయారు చేయించి ఎన్నికలు సమయంలో కోడ్ ఉండడంతో పంచకుండా పక్కన పెట్టడం జరిగింది. ప్రస్తుతం పక్కన పెట్టిన పాఠాశాల బ్యాగులను ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకోవడం అధికారుల వంతై0ది.ఇది గమనించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గత పాలకుడి ఫోటో ఉన్నదనే విశయాన్ని కూడా పక్కన బెట్టి వాటిని స్కూల్ పిల్లలకు పంపిణి చేయించడం పలువురిని ఆలోచింపజేసింది. అఖిలేష్ బొమ్మ ఉన్నది కదా అని అధికారులు సందేహం వ్యక్తం జేసిన బ్యాగులు పంపిణి చేయండనే యోగి ఆదేశం అతడి రాజకీయ పరిపూర్ణత్వాన్ని ప్రపంచానికి తెలియజేసింది. బొమ్మ ఎవరిదనేది పక్కనబెట్టి ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా కాపాడిన నిజమైన నాయకుడు యోగి ఆదిత్యానాధ్...!

Source : విష్ణు వర్ధన్(BJYMఆంద్రప్రదేశ్ రాష్ట్రఅద్యక్షులు) కదిరి,అనంతపురంజిల్లా!

No comments:

Post a Comment